తప్పటడుగులు - A Short Story
- / Home
- / International Books /
Book Description
ఈ 'తప్పటడుగులు' పెళ్లంటే బస్సులో హడావిడిగ జేబుఱుమాలు పరిచి సీట్ సొంతం చేసుగునే వ్యవహారం మాత్రమే. తొలి ఆకర్షణే వివాహ యోగ్యo అనుకోవడం అవివేకం. శారీరికత మానసికతని అన్వయించిన పెళ్లిలోనే ప్రేమ బతికి బట్ట కడుతుంది. ఆ కలయికే డెస్టినీ.